ప్రాసకు, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని సృష్టించడంలో ఆయన మేటి. ఒకసారి ఓ పాఠకుడు ... ‘కమ్యూనిస్టు దేశాలలో సింహానికి, కుక్కకూ తేడా లేదంటారు. ఇది ఎంతవరకూ నిజం?’’ అని అడిగాడు. దానికి శ్రీశ్రీ... ‘‘అది సగం వరకూ... నిజం. అలా అనేవాళ్లనీ కలిపితే మిగతా సగం పూర్తవుతుంది’’ అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి