త్రిపదం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
త్రిపదం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, నవంబర్ 2016, బుధవారం

ఎదలో ఉన్నది ఆలయము

01.
ఎదలో ఉన్నది ఆలయము
అది ఓ దేవత మందిరము
తానులేని నాడదో శిధిలాలయము